టాయిలెట్ పేరుతో పరారీకి యత్నం!

హిట్ అండ్ రన్ నిందితుడు కల్యాణ్ బైన్స్లా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం.. కిందపడి గాయాలు గురుగ్రామ్, సెప్టెంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్టయిన నిందితుడు కల్యాణ్ బైన్స్లా (33) పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. టాయిలెట్‌కు వెళ్లేందుకు అనుమతి కోరిన అనంతరం పరారయ్యేందుకు…














