Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category క్రీడలు

రోహిత్‌ శర్మను దాటేసిన బట్లర్‌!

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండో అత్యధిక పరుగుల వీరుడిగా జోస్‌ బట్లర్‌ సౌతాంప్టన్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): ఇంగ్లండ్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ – బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు…

శ్రీచరణికి మరో అరుదైన రికార్డు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (నవజ్యోతి): మహిళల ఆసియా కప్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 800కుపైగా రేటింగ్‌ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో…

15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్‌!

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌కు అనూహ్య పరిస్థితి ఎదురైంది. జట్టు కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌ సూర్యవంశీ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో భారత దేశవాళీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇషాన్‌కు గాయం మ్యాచ్‌ జరుగుతున్న…

లార్డ్స్‌లో పాక్‌ పేస్‌ పంజా

లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ అబ్బాస్‌ అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. దీంతో పాకిస్థాన్‌ విజయానికి 389 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ నిర్దేశించింది. అబ్బాస్‌ విజృంభణ…