శ్రీచరణికి మరో అరుదైన రికార్డు

హైదరాబాద్, సెప్టెంబరు 15 (నవజ్యోతి): మహిళల ఆసియా కప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి శ్రీచరణి మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 800కుపైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 804 పాయింట్లతో…














