మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరల్లో మరోసారి తగ్గుదల నమోదైంది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,090గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.490 తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,250గా నమోదైంది. ప్రధాన నగరాల్లో ధరలు తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్,…






