మానసిక ఆరోగ్య చైతన్యానికి సెప్టెంబర్ ప్రత్యేకం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలను సూసైడ్ ప్రివెన్షన్ అవేర్‌నెస్ మంత్ గా పాటిస్తారు. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆత్మహత్యలకు దారితీసే కారణాలను గుర్తించడం, ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు సకాలంలో సహాయం అందించడం ఈ అవగాహన మాసం ప్రధాన లక్ష్యాలు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్న…







