ఫ్రిజ్ పేలి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

గణేశ్ చతుర్థి వేళ విషాదం.. మంటల్లో సజీవదహనం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు బెళగావి, సెప్టెంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెళగావిలోని చావట్ గల్లిలో సోమవారం అర్ధరాత్రి ఫ్రిజ్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 🔥 నలుగురు మృతి…








