Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
LAXMAN

LAXMAN

జియో రూ.999 ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు

క్కువ కాలం వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్‌, సందేశాలు, వినోదం, కృత్రిమ మేధ సేవలు కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో రూ.999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 196 జీబీ…

రాఖీ వేళ అమెజాన్ భారీ ఆఫర్లు

రాఖీ పౌర్ణిమ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ వేదిక అమెజాన్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్యాషన్, అందాల ఉత్పత్తులు, గృహోపకరణాలు, వంటగది సామగ్రి, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల్లోని ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రముఖ బ్రాండ్లపై భారీ తగ్గింపులు రాఖీ ప్రత్యేక విక్రయాల్లో భాగంగా బిబా, లిబాస్,…

స్మార్ట్ మీటర్‌లో రీడింగ్‌ తేడాలా? ఇలా గుర్తించండి

దేశవ్యాప్తంగా ఇళ్లలో విద్యుత్‌ వినియోగాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా విద్యుత్‌ వినియోగం, యూనిట్లు, బిల్లింగ్‌ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే మీటర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రీడింగ్‌లలో అసాధారణ మార్పులు కనిపించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వినియోగదారులు కొన్ని అంశాలను పరిశీలించాలి.డిస్‌ప్లేలో మార్పులు కనిపిస్తున్నాయా? ముందుగా స్మార్ట్‌ మీటర్‌…

జైస్వాల్‌-ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తొలి రోజు లంచ్‌ విరామానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి ఫెర్నాండో…

ఆగస్టు 28న ‘వన్స్ మోర్’.. అర్జున్ దాస్ లవబుల్ లుక్

ప్రేమలో విఫలమైన ఓ యువకుడు జీవితాన్ని మార్చుకోవడం, అతని జీవితంలోకి ఓ ఉత్సాహభరితమైన యువతి రావడం చుట్టూ సాగే రొమాంటిక్ డ్రామా ‘వన్స్ మోర్’. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్జున్ దాస్ సరసన అదితి శంకర్ కథానాయికగా నటించింది. గత చిత్రాలకు భిన్నంగా అర్జున్ దాస్ ఈ సినిమాలో సాఫ్ట్ అండ్…

ముఖానికి కొబ్బరి నూనె వాడకం మంచిదేనా?

ముఖ సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెను చాలామంది సహజ ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నారు. చర్మానికి తేమను అందించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె కొంత ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరచి తేమను నిల్వ ఉంచడంలో సహాయపడతాయి.…

అనుపమ వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు..

కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు…

ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో సీఎం రేవంత్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు సంప్రదాయబద్ధంగా బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.…

ఏఐతో బోనాల భద్రత

హైదరాబాద్, ఆగస్టు 2 : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ…