హౌతీల దాడులతో వణుకుతున్న ఎర్ర సముద్రం!

ఈజిప్టు మద్దతు కోరిన సౌదీ యువరాజు.. చమురు రవాణాకు పెరుగుతున్న ముప్పు కైరో, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు – ఎర్ర సముద్రంలోని చమురు రవాణా మార్గాలపై పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో సౌదీ అరేబియా మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈజిప్టు…














