జీతంలో పీఎఫ్ కట్.. ఖాతాలో జమైందా?

చాలామంది ఉద్యోగులు జీతం స్లిప్‌లో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తం మినహాయించినట్లు కనిపించగానే.. ఆ డబ్బు ఈపీఎఫ్‌ఓ ఖాతాలో జమైందని భావిస్తుంటారు. కానీ జీతంలో పీఎఫ్ కోత విధించడం, ఆ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓకు జమ చేయడం రెండూ వేర్వేరు ప్రక్రియలు. ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటాను కూడా నిర్ణీత గడువులోగా ఈపీఎఫ్‌ఓకు జమ చేయాల్సి…














