Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category తాజా వార్తలు

యువ ఆటగాళ్ల జోరుపై గిల్‌ ఫిదా

కొలంబో, ఆగస్టు 28 (డిజైనర్‌ టెక్‌ గురు ప్రతినిధి): శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-0తో కైవసం చేసుకోవడంతో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ.. పర్యటనలో జట్టుకు ఎన్నో సానుకూల అంశాలు కనిపించాయని తెలిపాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు దేవ్‌దత్‌ పడిక్కల్‌, మానవ్‌ సుతార్‌…

అనయకు అనుమతి.. కాప్‌ అభ్యంతరం

ముంబై : లింగ మార్పిడి అనంతరం క్రికెట్‌లో కొనసాగేందుకు సిద్ధమైన అనయ బంగర్‌ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ స్థాయి క్రికెట్‌లో ఆడేందుకు అనయకు అనుమతి లభించినట్లు వార్తలు రావడంతో దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మారిజాన్‌ కాప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళల క్రికెట్‌లో అనయకు అవకాశం…

మునగతో ఆరోగ్యానికి మేలు

మునగ చెట్టును ప్రకృతి ప్రసాదించిన ఔషధ సంపదగా భావిస్తారు. మునగ ఆకులు, కాయలు, పువ్వులు, విత్తనాలు అన్నీ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా గుర్తింపు పొందాయి. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో మునగను పోషకాల భాండాగారంగా పేర్కొంటున్నారు. మునగ ఆకుల్లో విటమిన్ ఎ, సి, ఇతో పాటు కాల్షియం, పొటాషియం, ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.…

జైస్వాల్‌-ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తొలి రోజు లంచ్‌ విరామానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి ఫెర్నాండో…

ముఖానికి కొబ్బరి నూనె వాడకం మంచిదేనా?

ముఖ సౌందర్య సంరక్షణలో కొబ్బరి నూనెను చాలామంది సహజ ఉత్పత్తిగా ఉపయోగిస్తున్నారు. చర్మానికి తేమను అందించడంలో ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి కొబ్బరి నూనె కొంత ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరచి తేమను నిల్వ ఉంచడంలో సహాయపడతాయి.…

అనుపమ వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు..

కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమలో ఉన్నారనే ప్రచారం గత కొంతకాలంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే ఊహాగానాలు…

ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో సీఎం రేవంత్

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు సంప్రదాయబద్ధంగా బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.…

ఏఐతో బోనాల భద్రత

హైదరాబాద్, ఆగస్టు 2 : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ…