జియో రూ.999 ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు
క్కువ కాలం వ్యాలిడిటీతో పాటు రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, సందేశాలు, వినోదం, కృత్రిమ మేధ సేవలు కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రూ.999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో 98 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 196 జీబీ డేటా వినియోగించుకోవచ్చు. రోజూ 2 జీబీ డేటా.. అపరిమిత కాలింగ్ రూ.999 ప్లాన్‌లో 98 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. రోజుకు 100 సందేశాలు కూడా పంపుకోవచ్చు. రోజువారీ 2 జీబీ హైస్పీడ్ డేటా పూర్తయిన తర్వాత వేగం 64 కిలోబైట్లకు తగ్గుతుంది.





