ప్లే-డోతో పిల్లల సృజనాత్మక ప్రపంచం

ఆటలోనే అభ్యాసం.. ఊహాశక్తి, మోటార్ నైపుణ్యాల వికాసానికి ఉపయోగకరమైన సాధనం డెస్క్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి వెబ్) : పిల్లల సృజనాత్మకతకు రంగులు అద్దే ప్లే-డోకు ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న నేషనల్ ప్లే-డో డే నిర్వహిస్తారు. రంగురంగుల మృదువైన పదార్థంతో పిల్లలు తమ ఊహలకు అనుగుణంగా జంతువులు, పూలు, ఇళ్లు, వాహనాలు, వివిధ…








