Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category క్రైమ్

టాయిలెట్‌ పేరుతో పరారీకి యత్నం!

హిట్‌ అండ్‌ రన్‌ నిందితుడు కల్యాణ్‌ బైన్స్లా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం.. కిందపడి గాయాలు గురుగ్రామ్‌, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): గురుగ్రామ్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అరెస్టయిన నిందితుడు కల్యాణ్‌ బైన్స్లా (33) పోలీసుల అదుపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. టాయిలెట్‌కు వెళ్లేందుకు అనుమతి కోరిన అనంతరం పరారయ్యేందుకు…

5 లక్షలకుపైగా నకిలీ జీమెయిల్‌ ఖాతాలు!

బాంబు బెదిరింపుల కేసులో గూగుల్‌ను ప్రశ్నించనున్న పోలీసులు.. 5,13,847 ఖాతాలు – పాస్‌వర్డ్‌లు గుర్తింపు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (నవజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ కార్యాలయాలకు నకిలీ బాంబు బెదిరింపు మెయిళ్లు పంపేందుకు భారీగా నకిలీ జీమెయిల్‌ ఖాతాలను సృష్టించిన నేర ముఠాను గుజరాత్‌ పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో 5,13,847 జీమెయిల్‌ ఖాతాలు – పాస్‌వర్డ్‌లు…

మహిళ కొంపముంచిన ‘80s’ ట్రెండ్‌.. 45 ఏళ్ల నాటి దొంగతనం గుట్టురట్టు!

ఏఐతో 80ల నాటి ఫొటోగా మార్చిన చిత్రం చూసి గుర్తుపట్టిన స్వర్ణకారుడు.. పోలీసుల విచారణలో ఒప్పుకున్న మహిళ ఉజ్జయిని, సెప్టెంబర్‌ 15: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ‘80s ఫొటో ట్రెండ్‌’ ఓ మహిళకు ఊహించని చిక్కులు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సుమారు 45 ఏళ్ల క్రితం స్వర్ణకారుడి దుకాణంలో బంగారు హారం చోరీ చేసినట్లు…