ఎర్రవల్లి ‘శుద్ధి’ ఘటన.. 21 మందికి హైకోర్టు ఊరట!

అరెస్ట్ చేయకుండా నోటీసులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం.. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 15: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వరదరాజ్‌పూర్ గ్రామంలో జరిగిన ‘శుద్ధి’ కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 21 మందికి బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3)…














