Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

Category హైదరాబాద్

ఆయుధాల చోరీ కేసు నిందితుడు రాజుకు అస్వస్థత!

చంచల్‌గూడ జైలులో ఆరోగ్య సమస్యలు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నవజ్యోతి ప్రతినిధి): బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్మీ హవిల్దార్‌ ఉప్పుతొల్ల మల్లేష్‌ అలియాస్‌ రాజు చంచల్‌గూడ జైలులో అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల్లో క్రియాటినిన్‌ – బిలిరుబిన్‌ స్థాయులు అసాధారణంగా ఉన్నట్లు తేలడంతో…

ఎర్రవల్లి ‘శుద్ధి’ ఘటన.. 21 మందికి హైకోర్టు ఊరట!

అరెస్ట్‌ చేయకుండా నోటీసులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం.. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించాలి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15: సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం వరదరాజ్‌పూర్‌ గ్రామంలో జరిగిన ‘శుద్ధి’ కార్యక్రమానికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 21 మందికి బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3)…

ఖైరతాబాద్‌ గణపతిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్న భక్తులు!

ఈసారి 12 రోజుల ఉత్సవాలు హైదరాబాద్‌: వినాయక నవరాత్రులు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ బడా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఖైరతాబాద్‌కు చేరుకుంటున్నారు. ప్రతి ప్రాంతంలో గణేష్‌ మండపాలు కొలువుదీరినా.. ఖైరతాబాద్‌ మహాగణపతి వైభవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 🕉️ 70 ఏళ్ల…