గంజాయి నిందితులపై పీడీ యాక్ట్!

పనసపండ్ల మాటున రూ.1.93 కోట్ల గంజాయి.. ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై నిర్బంధ ఉత్తర్వులు కామారెడ్డి, సెప్టెంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. భారీ మొత్తంలో గంజాయి తరలిస్తూ పట్టుబడిన నిందితులపై ప్రజా శాంతి – భద్రతల పరిరక్షణలో భాగంగా…






