సైఫాబాద్ స్టేషన్‌లో హైడ్రామా.. కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిందా?

‘15 మంది ముసుగు ధరించిన పోలీసులు దాడికి యత్నించారు’.. కేటీఆర్, హరీశ్‌రావు సంచలన ఆరోపణలు హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపింది. అసెంబ్లీ వద్ద సెప్టెంబర్ 7న జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో విచారణకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఇద్దరిపై…









