ఇరాన్ యుద్ధానికి అమెరికాకు రూ.3.6 లక్షల కోట్ల భారం!

ఇప్పటివరకు రూ.3.6 లక్షల కోట్లు ఖర్చు.. నెలకు మరో రూ.28 వేల కోట్ల భారం పడే అవకాశం వాషింగ్టన్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న యుద్ధానికి భారీగా ఖర్చవుతోంది. కాంగ్రెస్‌కు చెందిన పక్షపాత రహిత బడ్జెట్ సంస్థ కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) లెక్కల ప్రకారం ఆగస్టు 1 వరకు యుద్ధానికి…









