ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. బయోపిక్‌లో స్టార్ హీరోయిన్!

దిగ్గజ గాయని పాత్రలో నేషనల్ క్రష్.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ సంగీతం హైదరాబాద్: ప్రముఖ నటి రష్మిక మందన్న మరో ప్రతిష్ఠాత్మక పాత్రకు సిద్ధమవుతున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం, భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ ప్రాజెక్టును గౌతమ్…














