యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం!
◉ 19 Views
↗ 0 Shares
గ్రామస్థాయిలో యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహించాలి – శ్రీరామ్ వెంకటేష్
బస్వాపూర్, భిక్కనూరు సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):
బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడిగా వంకా రాజేశ్ నియమితులయ్యారు.
అధ్యక్షుడిగా వంకా రాజేశ్ నియమితులయ్యారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడు
వంకా రాజేశ్
వంకా రాజేశ్
ఉపాధ్యక్షుడు
సాకలి రమేశ్
సాకలి రమేశ్
ప్రధాన కార్యదర్శులు
వంకా తరుణ్ – ఎరుకల చంద్రం
వంకా తరుణ్ – ఎరుకల చంద్రం
కార్యదర్శులు
డప్పు నితిన్ – ఎర్రోళ్ల అక్షయ్
డప్పు నితిన్ – ఎర్రోళ్ల అక్షయ్
కోశాధికారి
జుట్టరాజు
జుట్టరాజు
శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నియామక పత్రం
భిక్కనూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో
నూతన అధ్యక్షుడు వంకా రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో
నూతన అధ్యక్షుడు వంకా రాజేశ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
యువత ప్రజాసేవ వైపు రావాలి
“గ్రామస్థాయిలో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి.
యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి.”
యువతను ప్రజాసేవ వైపు ప్రోత్సహించాలి. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు
ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి.”
– శ్రీరామ్ వెంకటేష్, భిక్కనూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు
పాల్గొన్న నాయకులు
సర్పంచ్ తుడుం పద్మ స్వామి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు
మన్నె మల్లేశం, మాజీ అధ్యక్షుడు చింతనూరి సిద్ధరాములు,
మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తుడుం జీవన్, మండల యువజన కాంగ్రెస్
వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల బాబు, కాంగ్రెస్ నాయకులు ఎల్లం,
తుడుం భూషణం, ముత్తొన్నోల కిష్టయ్య, రామగల్ల స్వామి, జిట్టా రాజు, మిద్దె లోకేష్,
తుడుం ప్రదీప్, డప్పు నితిన్, ఎరుకల చంద్రం, బాలకృష్ణ, సిద్దగిరి, పోచమైన రాజు,
ఈశ్వర్, ప్రణయ్ – కార్యకర్తలు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.