కల్వర్టుకు రక్షణేదీ?.. అధికారుల పర్యవేక్షణేదీ?

ఒక్క అడుగు తప్పితే.. అంతే సంగతులు! కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి దూలపల్లి వెళ్లే రహదారిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. నరేంద్ర స్టీల్స్ ఫేజ్-1,…





