ఏఐ రేసుకు బ్రేకులు వేయాలా?

ఆల్ట్‌మన్ – అమోడీ – మస్క్ ఒకే మాట.. అత్యాధునిక ఏఐ అభివృద్ధి వేగంపై భద్రతా ఆందోళనలు వాషింగ్టన్, సెప్టెంబర్ 15 (నవజ్యోతి ప్రతినిధి): కృత్రిమ మేధ రంగంలో పోటీకి ప్రపంచవ్యాప్తంగా వేగం పెరుగుతున్న వేళ.. మూడు ప్రముఖ ఏఐ సంస్థల అధిపతుల నుంచి ఒకే తరహా సందేశం వెలువడింది. డారియో అమోడీ, సామ్ ఆల్ట్‌మన్…





