పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణ నిర్మాణం – రేవంత్ రెడ్డి !
ప్రజా పాలన అంటే ప్రజల మాటకు విలువ ఇవ్వడం – హక్కులను కాపాడటం
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నవజ్యోతి ప్రతినిధి):
నిజాం పాలనలో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ఆయన
రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు నివాళులర్పించారు.

సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం
స్వేచ్ఛ – ఆత్మగౌరవం – హక్కుల కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలను సీఎం గుర్తు చేశారు.
నిజాం పాలనలో హైదరాబాద్ పారిశ్రామిక – వ్యవసాయ – విద్య – వైద్య రంగాల్లో పురోగతి సాధించినా,
గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ – వెట్టిచాకిరీ – అణిచివేత తీవ్రంగా ఉండేదన్నారు.
రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా – భూమి – భుక్తి – వెట్టిచాకిరీ విముక్తి కోసం
అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు.

రాచరికం నుంచి ప్రజాస్వామ్య పాలనకు
1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య ద్వారా హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో అంతర్భాగం
కావడంతో రాచరికం నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకుందని రేవంత్‌రెడ్డి అన్నారు.
చరిత్రను మర్చిపోకుండా పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

రూ.4.18 లక్షలకు చేరిన తలసరి ఆదాయం
రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.4,18,931కు చేరిందని సీఎం తెలిపారు. ఇది జాతీయ
సగటు కంటే 91 శాతం ఎక్కువని అన్నారు. రైతుల కోసం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేసి
25.35 లక్షల కుటుంబాలకు రూ.20,616 కోట్లు విడుదల చేశామని చెప్పారు.

భూ భారతి – భూమిత్ర సేవలు
భూపాలనలో మార్పుల కోసం ‘భూ భారతి’ చట్టం – ఏఐ ఆధారిత భూమిత్ర సేవలు ప్రారంభించామని
రేవంత్‌రెడ్డి తెలిపారు. 5.94 లక్షల మంది రైతులకు పాస్‌బుక్స్ జారీ చేశామని చెప్పారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఆడబిడ్డలకు రూ.12,385 కోట్లు ఆదా
అయ్యాయని తెలిపారు. గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత
విద్యుత్ – 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం
కుల సర్వే గణాంకాల ఆధారంగా అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును
ఆమోదించి పంపించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణను విజయవంతంగా
అమలు చేశామని చెప్పారు.

విద్య – వైద్య రంగాలపై దృష్టి
ప్రతి నియోజకవర్గంలో 20-25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
స్కూళ్లు – తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని – రూ.2,700 కోట్లతో
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం చేపట్టామని చెప్పారు.

72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు
72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా పూర్తి చేశామని రేవంత్‌రెడ్డి
తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంచుతున్నామని
చెప్పారు.

2047 నాటికి రూ.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని
సీఎం ప్రకటించారు. 30 వేల ఎకరాల్లో దేశంలోనే తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా
ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ టీసీఎస్ రూ.70 వేల కోట్లతో
ఏఐ డేటా సెంటర్ – అమెజాన్ రూ.1 లక్ష కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాయని

డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్
డిసెంబర్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఫ్యూచర్ సిటీ
మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.